Tirupati: అతిపెద్ద పేరున్న రోడ్డుగా గిన్నీస్ రికార్డు..!

Tirupati: తిరుప‌తి గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కింది. ప్ర‌పంచంలోనే అతిపెద్ద పేరుగ‌ల రోడ్డుగా గిన్నీస్ రికార్డుల‌కు ఎక్కింది. ఆ రోడ్డు పేరు అభ‌య‌చ‌ర‌ణార‌వింద భ‌క్తివేదాంత స్వామి ప్ర‌భుపాదుల మార్గ‌ము.