EXCLUSIVE: తెలంగాణ సీఎం వ్యవహారాలు ఎలా లీక్ అవుతున్నాయ్?
EXCLUSIVE: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి (revanth reddy) సంబంధించిక కీలక సమాచారం బయటకి లీక్ అవుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వద్ద ఉండాల్సిన భద్రతా బలగాలను మార్చేసారు. BRS అధికారంలో ఉన్నప్పుడు ఉన్న భద్రతా సిబ్బందిని రేవంత్ వద్ద కానీ ఆయన కేబినెట్ మంత్రులకు కానీ కేటాయించకూడదని ఇంటెలిజెన్స్ వర్గాలు ఆదేశాలు జారీ చేసాయి.