Viral News: తెలంగాణ అద‌న‌పు ఎస్పీ కుమారుడు హ‌ఠాన్మ‌ర‌ణం

Viral News: తెలంగాణ అద‌న‌పు ఎస్పీ వెంక‌టేశ్వ‌ర్లు కుమారుడు చంద్ర‌ తేజ్ హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. సిబిఐటిలో ఇంజనీరింగ్ చదువుతున్న చంద్ర తేజ్ గుండెపోటుతో ఈరోజు ఉద‌యం చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంది.