Sankranthi Box Office: ఏ సినిమా ఎంత రాబ‌ట్టింది? సంక్రాంతి విన్న‌ర్ ఎవ‌రు?

Sankranthi Box Office:  ఈసారి సంక్రాంతికి టాలీవుడ్ నుంచి బోలెడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు ఉన్నాయి. అస‌లు ఏ సినిమా ఎంత రాబ‌ట్టింది? మొత్తానికి సంక్రాంతి విన్న‌ర్ అని ఎవ‌రు అనిపించుకున్నారో ఓ లుక్కేద్దామా?

హ‌నుమాన్ – 202 కోట్లు

గుంటూరు కారం – 170 కోట్లు

కెప్టెన్ మిల్ల‌ర్ – 66.7 కోట్లు (త‌మిళం)

అయాళ‌న్ – 34 కోట్లకు పైగా (త‌మిళం)

నా సామి రంగ – 33 కోట్ల‌కు పైగా

మెర్రీ క్రిస్మ‌స్ – 24 కోట్లు (త‌మిళం)

సైంధ‌వ్ – 18.5 కోట్లు

ఇక విన్న‌ర్ ఎవ‌రో మీకు తెలిసిపోయిందిగా..!