Narendra Modi: ప్ర‌ధాని కంట‌త‌డి

Narendra Modi: భార‌త ప్రధాని న‌రేంద్ర మోదీ కంట‌త‌డి పెట్టుకున్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్లో పీఎం ఆవాస్ యోజన-అర్బన్ పథకం కింద పేదలకు ఇళ్లను పంపిణీ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. “” చిన్నతనంలో నాక్కూడా ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వచ్చి ఉంటే ఎలా ఉండేదో అని ఆలోచించా “” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.