EXCLUSIVE: తెలంగాణ నుంచి పోటీ

EXCLUSIVE: త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో (lok sabha elections) ప్రియాంక గాంధీ (priyanka gandhi) తెలంగాణ నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. తెలంగాణ‌తో పాటు క‌ర్ణాట‌క‌లోని ఓ సీటు నుంచి కూడా ప్రియాంక పోటీ చేసే అవ‌కాశం ఉంది. కొప్ప‌ల్ పార్ల‌మెంట్ ప‌రిధిలోని 8 స్థానాల్లో కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలిచింది.