Ambati Rambabu: “బాబు ప‌క్క‌న రెండు గంగిరెద్దులు”

Ambati Rambabu: మంత్రి అంబటి రాంబాబు జ‌న‌సేనాని పవ‌న్ క‌ళ్యాణ్‌ను (pawan kalyan) గంగిరెద్దుతో పోల్చారు. చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu), ప‌వ‌న్ క‌ళ్యాణ్ గంగిరెద్దుతో ఫోటోల‌కు పోజ్ ఇవ్వ‌గా ఆ ఫోటోను రాంబాబు ట్విట‌ర్‌లో పోస్ట్ చేస్తూ బాబు ప‌క్క‌న రెండు గంగిరెద్దులు అని క్యాప్ష‌న్ ఇచ్చారు. అంటే బ‌స‌వ‌న్న ఏం చెప్పినా దానికి గంగిరెద్దు త‌ల ఊపిన‌ట్లు..చంద్ర‌బాబు ఏం చెప్పినా ప‌వ‌న్ త‌ల ఊపుతార‌ని రాంబాబు అంత‌రంగం అన్న‌మాట‌.