Salary: ఏ వయసువారికి ఎంత జీతం?
Salary: జీతం అనేది వయసు, అర్హత, అనుభవాన్ని బట్టి ఉంటుంది. 2024 నాటికి ఇండియాలో వయసులను బట్టి యావరేజ్ జీతాలు ఎంత ఉంటాయో తెలుసా? ఈ నివేదికను గ్లాస్‌డోర్ సంస్థ విడుదల చేసింది. భారతదేశంలో సగటు ఉద్యోగికి ఏడాదికి అందుతున్న బేసిక్ జీతం రూ.9,45,489. నెలకు రూ.8000 నుంచి గరిష్ఠంగా రూ.1,43,000 వరకు ఉంటుంది.
భారతదేశంలోని ఈ ముఖ్య నగరాల్లో ఉద్యోగులకు లభిస్తున్న సగదు వార్షిక జీతం
ఇక మగవారు, ఆడవారు అందుకున్న జీతాల విషయానికొస్తే.. ఆడవారి కంటే మగవారే కాస్త ఎక్కువ సంపాదిస్తున్నారు. అయితే తేడా ఎంతో లేదు. మగవారు సంవత్సరానికి రూ.1,953,055 అర్జిస్తుంటే ఆడవారు రూ. 1,516,296 అర్జిస్తున్నారు. పదేళ్ల క్రితం మగవారి జీతం ఆడవారి కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉండేది.