Amala Paul: శుభవార్త చెప్పిన అమలాపాల్
Amala Paul: ప్రముఖ తమిళ నటి అమలా పాల్ ఇటీవల తన చిన్న నాటి స్నేహితుడు జగత్ దేశాయ్‌ను (jagat desai) ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాను తల్లి కాబోతున్నట్లు అమల ప్రకటించారు. అమల పెళ్లి జరిగి రెండు నెలలు మాత్రమే అవుతోంది. కానీ ఆమె గర్భం దాల్చిన తర్వాతే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.