Rakul Preet Singh: పెళ్లి డేట్ ఫిక్స్..!
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లి పీటలెక్కనన్నారు. బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో (jacky bhagnani) కొంతకాలంగా ప్రేమలో ఉన్న రకుల్.. ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 22న గోవాలో వీరి వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. త్వరలో రకుల్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయనున్నారు.