2024: ఆ బాక్సాఫీస్‌ను మ‌డ‌త‌పెట్టి..!

2024: బాక్సాఫీస్‌ను మ‌డ‌త‌పెట్ట‌డానికి మ‌న టాలీవుడ్ హీరోలు రెడీ అయిపోయారు. 2024లో టాలీవుడ్‌కి చెందిన దాదాపు ప్ర‌తీ హీరో నుంచి ఒక సినిమా రిలీజ్ కాబోతోంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ – ఓజీ, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్

ప్ర‌భాస్ – క‌ల్కి

నంద‌మూరి బాల‌కృష్ణ – 109వ సినిమా (టైటిల్ క‌న్ఫామ్ కాలేదు)

నాగార్జున – నా సామి రంగ

వెంక‌టేష్ – సైంధ‌వ్

చిరంజీవి – 156వ సినిమా (టైటిల్ క‌న్ఫామ్ కాలేదు)

అల్లు అర్జున్ – పుష్ప 2

రామ్ చ‌ర‌ణ్ – గేమ్ ఛేంజ‌ర్

మ‌హేష్ బాబు – గుంటూరు కారం

ఎన్టీఆర్ – దేవ‌ర‌

రామ్ పోతినేని – డ‌బుల్ ఇస్మార్ట్

నాని – సరిపోదా శ‌నివారం

ర‌వితేజ – ఈగ‌ల్, మిస్ట‌ర్ బ‌చ్చ‌న్

విజ‌య్ దేవ‌ర‌కొండ – ఫ్యామిలీ స్టార్