Viral News: 11 నెలల ప‌సికందుపై కుక్క‌ల దాడి

Viral News: 11 నెల‌ల చిన్నారిపై వీధి కుక్క‌లు దాడి చేసిన ఘ‌ట‌న కీస‌ర మండలం వన్నిగూడలో చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న 11 నెలల బాలుడిపై కుక్క‌లు మీద ప‌డి క‌రిచేయ‌డంతో చిన్నారి ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. చిన్నారిని చికిత్స కోసం నీలోఫర్‌ ఆస్పత్రికి త‌ర‌లించారు.