Vangalapudi Anitha: దోచుకుందాం ఆంధ్ర‌

రేపో మాపో స‌ర్కార్ చెప్పిన‌ట్లు విన్న పోలీసులు కూడా ధ‌ర్నాలు చేస్తార‌ని వారికి ఒక‌టో తారీఖు క‌ల్లా ప‌డాల్సిన జీతాలు ప‌డ‌క ఆ జీతం వ‌చ్చాక ఎన్ని రోజులు చేతిలో ఉంటుందో తెలీక పోలీసులు అల్లాడిపోతున్నార‌ని విమ‌ర్శించారు. కోవిడ్ విజృంభిస్తున్న త‌రుణంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి అనే అంశంపై చ‌ర్చించ‌కుండా ఆడుదాం ఆంధ్ర కార్య‌క్రమం పెట్ట‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని మండిప‌డ్డారు.