Nara Lokesh: “50 వేల మెజారిటీతో గెలుస్తా”

Nara Lokesh:  2024లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జరిగే ఎన్నిక‌ల్లో (ap elections) తాను మంగ‌ళ‌గిరి (mangalagiri) నుంచి పోటీ చేయ‌నున్నాన‌ని.. ఈసారి 50 వేల మెజారిటీ ఓట్ల‌తో త‌ప్ప‌కుండా గెలుస్తాన‌ని లోకేష్ ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.