Animal: సెన్సార్ బోర్డు CEO తొలగింపు
Animal: యానిమల్ లాంటి సినిమాకు అనుమతి ఇచ్చినందుకు సెన్సార్ బోర్డు హెడ్‌పై వేటు పడింది. రవీందర్ బాకర్ (ravinder bhaker) సెన్సార్ బోర్డు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఘోరమైన అసభ్యకరమైన సన్నివేశాలు, మహిళలను తప్పుగా చూపించిన అంశాలు ఉన్న సినిమాను ఎలా అనుమతించారని నిరసన వెలువెత్తడంతో రవీందర్‌ను తొలగించారు. దాంతో ప్రస్తుతానికి సెన్సార్ బోర్డు హెడ్ బాధ్యతలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి చెందిన స్మిత వర్మకు అప్పగించారు.