Margani Bharath: జ‌న‌సేన + BJP + TDP= బేబీ..!

Magani Bharath: YSRCP నేత మార్గాని భ‌ర‌త్ జ‌న‌సేన‌ (janasena), తెలుగు దేశం పార్టీ (tdp), భార‌తీయ జ‌న‌తా పార్టీల‌ను (bjp) బేబీ (baby) సినిమాతో పోల్చారు. వీరి పొత్తులు కూడా బేబీ సినిమాలాగే ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీలా ఉన్నాయ‌ని ఇక్క‌డ జ‌న‌సేన హీరోయిన్ పాత్ర పోషిస్తోందని సెటైర్ వేసారు.

ఓప‌క్క జ‌న‌సేన పొత్తును ప్ర‌క‌టించేసి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మావేశాలు అవుతున్నాయ‌ని సీట్ల షేరింగ్ అంశాలు కూడా చ‌ర్చించేసుకుంటున్నార‌ని మ‌రోప‌క్క ఏపీ BJP రాష్ట్ర అధ్య‌క్షురాలు పురంధేశ్వ‌రి (purandeswari) మాత్రం BJP జ‌న‌సేన క‌లిసే ఉన్నాయ‌ని అంటున్నార‌ని ఇది బేబీ ల‌వ్ స్టోరీ లాగే ఉంద‌ని కామెంట్స్ చేసారు. ఇక్క‌డ జ‌న‌సేన మాకు కావాలంటే మాకు కావాల‌ని TDP, BJP కొట్టుకుంటున్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.