AP Elections: అప్పుడే యూట్యూబ్‌లో YSRCP యాడ్స్!
AP Elections: తెలంగాణ ఎన్నికల సమయంలో ఎన్నికల తేదీకి ఇంకో వారం ఉందనగా యూట్యూబ్‌లో ప్రకటనలు మొదలయ్యాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అధికార YSRCP ఇప్పటినుంచే ప్రకటనలు వేయించేస్తోంది. జగనన్నే మా నమ్మకం అనే యాడ్స్‌తో రకరకాల వీడియోలు తీయించి ఇప్పటి నుంచే ప్రచారం చేసేస్తోంది.