Varun Tej: “నా జీవితంలో వెలుగు నింపినందుకు థ్యాంక్స్ బేబీ..!”
Varun Tej: వరుణ్ తేజ్‌తో వివాహమయ్యాక తొలి బర్త్‌డేని జరుపుకుంటున్నారు లావణ్య త్రిపాఠి (lavanya tripathi). ఈ సందర్భంగా తన భార్యకు బర్త్‌డే విషెస్ చెప్తూ బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేసుకున్నారు వరుణ్. హ్యాపీ బర్త్‌డే బేబీ. నువ్వు నీలా ఉంటూ.. నా జీవితంలో వెలుగులు నింపినందుకు థ్యాంక్స్ అని స్వీట్ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.