Telangana Cabinet: మంత్రులు.. శాఖ‌లు

Telangana Cabinet: ఈరోజు తెలంగాణ కేబినెట్ మంత్రుల‌ను వారికి కేటాయించిన ప‌ద‌వుల‌ను తెలంగాణ ప్రభుత్వం ప్ర‌క‌టించింది.

1. అనుముల రేవంత్ రెడ్డి – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్, జెనరల్ అడ్మినిస్ట్రేషన్, లా & ఆర్డర్ మరియు ఎవరికీ కేటాయించని ఇతర శాఖలు

2. భట్టి విక్రమార్క మల్లు – ఆర్ధిక & ప్లానింగ్, విద్యుత్ శాఖలు

3. ఉత్తమ్ కుమార్ రెడ్డి – ఇరిగేషన్, ఫుడ్ & సివిల్ సప్లైస్

4. దామోదర రాజనరసింహ – వైద్య శాఖ

5. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – రోడ్ & బిల్డింగ్స్, సినిమాటోగ్రఫీ

6. దుద్దిల్ల శ్రీధర్ బాబు – ఐటీ, ఇండస్ట్రీస్

7. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – రెవెన్యూ మరియు హౌసింగ్. ఐ&పీఆర్

8. పొన్నం ప్రభాకర్ – రవాణా, బీసీ సంక్షేమ శాఖ

9. కొండా సురేఖ – అటవీ, దేవాదాయ శాఖ

10. ధనసరి అనసూయ – పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ

11. తుమ్మల నాగేశ్వర రావు – వ్యవసాయం, మార్కెటింగ్

12. జూపల్లి కృష్ణా రావు – ఎక్సైజ్, టూరిజం