KCR: మాజీ సీఎంకు గాయం.. సర్జరీ జరిగే అవకాశం
మాజీ సీఎం KCR హాస్పిటల్లో చేరారు. నిన్న ఆయన ఫాం హౌస్లో రాత్రి కాలు జారి కిందపడ్డారు. దాంతో తుంటి విరిగినట్లు వైద్యులు చెప్తున్నారు. సర్జరీ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం KCR హైదరాబాద్లోని యశోదా హాస్పిటల్లో ఉన్నారు.