Harish Shankar: అత‌ని పేరులోనే “వంగా” ఉంది.. ఎవ్వ‌రికీ వంగాల‌నుకోడు

Harish Shankar: ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ యానిమ‌ల్ (animal) సినిమాపై త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసారు. కాదు కాదు.. వ్య‌క్తం చేయించారు. అస‌లు త‌నకు సినిమా న‌చ్చిందా న‌చ్చ‌లేదా అని సూటిగా చెప్ప‌కుండా త‌న అభిప్రాయాన్ని ఓ నోట్‌లో రాసి ద‌ర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ (ram gopal varma) ద్వారా పోస్ట్ చేయించారు.