Revanth Reddy: సీఎంగా రేవంత్‌నే క‌న్ఫామ్ చేసిన అధిష్టానం

Revanth Reddy: సుదీర్ఘ చ‌ర్చ‌ల అనంత‌రం కాంగ్రెస్ హైక‌మాండ్ తెలంగాణ సీఎం బాధ్య‌త‌ల‌ను రేవంత్ రెడ్డికే అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించింది. డిసెంబ‌ర్ 7న ఉద‌యం రేవంత్ ప్ర‌మాణ స్వీక‌రాం.. కేబినెట్ మంత్రివ‌ర్గం కూడా కొలువుదీర‌నుంది. 5, 6 తేదీల్లో మంచి ముహూర్తాలు లేవ‌ని ప్ర‌మాణ స్వీకారాన్ని 7కి వాయిదా వేసిన‌ట్లు తెలుస్తోంది.