Kadiyam Srihari: నో ప్రాబ్లం.. మన సీఎం కేసీఆరే..!
Kadiyam Srihari: BRS పార్టీ ఓడిపోయి నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ప్రభుత్వంలోకి రాలేదని భయపడాల్సిన అవసరం లేదని ఇంకో ఆరు నెలలా, సంవత్సరమా, రెండు సంవత్సరాల, మూడు సంవత్సరాల చెప్పలేను కానీ, మళ్ళీ ప్రభుత్వం మనదే మన ముఖ్యమంత్రి కేసీఆరే అని ఆయన మీడియా ద్వారా వెల్లడించారు.