Palakurthy: 26 ఏళ్ల అమ్మాయి చేతిలో ఓడిపోయిన ఎర్ర‌బెల్లి

Palakurthy: BRS సీనియ‌ర్ నేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు 26 ఏళ్ల య‌శ‌స్విని రెడ్డి చేతిలో ఓడిపోయారు. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేయాల్సిన ఝాన్సీ రెడ్డికి టికెట్ ఇవ్వ‌లేదు. దాంతో ఆ టికెట్‌పై ఆమె కోడ‌లు య‌శ‌స్విని రెడ్డి పోటీ చేసి గెలిచారు.