Telangana Results: ఓడిపోయిన వారిపై కామెంట్స్ చేయకండి

Telangana Results: తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్న నేప‌థ్యంలో TDP  అధినేత చంద్ర‌బాబు నాయుడు ఓ సందేశం అందించారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు అనేవి సహజమ‌ని.. ఓడిపోయిన వారిని గెలిచిన‌వారు కామెంట్స్ చేయ‌డం ధూషించ‌డం వంటివి చేయ‌కూడ‌ద‌ని కోరారు.