Gajwel: ముందంజ‌లో KCR.. ఇదొక్క‌టే గెలుస్తారేమో..!

Gajwel: త‌న నియోజ‌క‌వ‌ర్గం అయిన గ‌జ్వేల్‌లో మాత్ర‌మే KCR ముందంజ‌లో ఉన్నారు. ఆయ‌న పోటీ చేస్తున్న రెండో నియోజ‌క‌వ‌ర్గం కామారెడ్డిలో మాత్రం రేవంత్ రెడ్డి ముందంజ‌లో ఉన్నారు. చూడ‌బోతే కేవ‌లం గ‌జ్వేల్‌లో మాత్ర‌మే KCR గెల‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోప‌క్క రేవంత్ రెడ్డి కామారెడ్డితో పాటు తన నియోజ‌క‌వ‌ర్గం అయిన కొడంగ‌ళ్‌లోనూ ముందంజ‌లో ఉన్నారు.