Telangana Results: బోణీ కొట్ట‌ని కారు..!

Telangana Results: తెలంగాణ‌లో ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ప్రారంభం అయింది. కాంగ్రెస్ అభ్య‌ర్ధులు ముందంజ‌లో ఉన్నారు కానీ ఇంకా BRS నేత‌లు బోణీ కొట్ట‌న‌ట్లే క‌నిపిస్తోంది