Telangana Elections: ముగిసిన పోలింగ్.. కాసేప‌ట్లో ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు

Telangana Elections: తెలంగాణ‌లో పోలింగ్ విజ‌య‌వంతంగా ముగిసింది. 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ సాయంత్రం 5 గంట‌ల‌కే ముగించేసారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల పోలింగ్ ఆల‌స్యం అయిన ప్ర‌దేశాల్లో మాత్రం లైన్‌లో నిల‌బ‌డి ఉన్న‌వారి చేత ఓట్లు వేయించాకే పోలింగ్ బూత్ మూసివేయ‌నున్నారు. డిసెంబ‌ర్ 3న ఫ‌లితాలు వెలువ‌డ‌తాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌ను ఈరోజు సాయంత్రం 6:30 గంట‌ల‌కు విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.