Narendra Modi: రికార్డ్ స్థాయిలో ఓటింగ్ జ‌ర‌గాలి.. రండి.. ఓటెయ్యండి

Narendra Modi: ఈసారి రికార్డు స్థాయిలో తెలంగాణ‌లో ఓటింగ్ జ‌ర‌గాలని అన్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. యువ‌త‌, తొలిసారి ఓటు హ‌క్కు వ‌చ్చిన‌వారు త‌ప్ప‌కుండా ఓటు వేసి ప్ర‌జాస్వామ్య పండుగ‌ను జ‌రుపుకోవాలని సూచించారు.