Rashmika Mandanna: ఇది క‌దా ఫోటో అంటే.. తీసిన‌వారికి థ్యాంక్స్

Rashmika Mandanna: ర‌ష్మిక మంద‌న‌, ర‌ణ్‌బీర్ క‌పూర్ (ranbir kapoor) నటించిన యానిమ‌ల్ (animal) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మ‌హేష్ బాబు (mahesh babu), రాజ‌మౌళి (rajamouli) గెస్ట్‌లుగా వెళ్లారు. ర‌ష్మిక మ‌హేష్ గురించి మాట్లాడుతూ.. మీరెప్పుడూ హ్యాండ్స‌మ్‌గానే ఉంటారు స‌ర్ అని అన్నారు. అప్పుడు మ‌హేష్ స‌ర‌దాగా ర‌ష్మిక‌ను ఆశీర్వ‌దిస్తున్న‌ట్లు త‌ల‌పై చెయ్యి వేసి గుండెల‌కు హ‌త్తుకున్నారు. ఆ స‌మ‌యంలో తీసిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఆ ఫోటోల‌ను ర‌ష్మిక కూడా ట్విట‌ర్‌లో షేర్ చేసారు. ఇది క‌దా బెస్ట్ ఫోటో అంటే. ఎవ‌రు తీసారో కానీ థ్యాంక్స్ అని ట్వీట్ చేసారు. యానిమ‌ల్ సినిమా డిసెంబ‌ర్ 1న రిలీజ్ కానుంది.