Congress: AIMIM అభ్య‌ర్ధి బాగా డెవ‌ల‌ప్ చేసాడ‌న్న కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌

నిన్న హైద‌రాబాద్‌లోని మ‌ల‌క్‌పేట ప్రాంతంలో కాంగ్రెస్ (congress) పార్టీ ప్ర‌చార కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ కార్య‌క‌ర్త ఒక‌రు స్టేజ్ ఎక్కి మ‌ల‌క్‌పేట‌ను AIMIM అభ్య‌ర్ధి చాలా బాగా డెవ‌ల‌ప్ చేసార‌ని మాట్లాడారు. దాంతో ఆయన నుంచి మైక్ లాక్కునేందుకు య‌త్నించారు. ఆ కార్య‌క‌ర్త తాగి ఇలా మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది.