RRR: జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంలో పిటిషన్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) బెయిల్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారు YSRCP నేత రఘురామ కృష్ణంరాజు (RRR). ఈ పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ అభయ్ ఓకా, పంకజ్ మిట్టల్‌లు విచారణ జరపనున్నారు.