KTR: వైఎస్ జగన్ నాకు పెద్దన్న లాంటి వాడు

KTR: వైఎస్ జగన్ (ys jagan) త‌న‌కు పెద్దన్న లాంటి వాడ‌ని అన్నారు KTR. ప్రముఖ యూట్యూబర్ సందిష్‌తో జరిగిన ఇంటర్వ్యూలో KTR మాట్లాడుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ తాను ఇద్దరం దావోస్ పర్యటనలో 2 గంటలు పైగా కలిసి డిన్నర్ చేశామని తెలిపారు. పార్టీకి పింక్ రంగుని ఎవ‌రు ఎంచుకున్నారు అని అడ‌గ్గా.. త‌న తండ్రి కేసీఆరే ఆ రంగుని ఎంచుకున్న‌ట్లు తెలిపారు.