KTR: ప్రవేట్ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ
KTR: ప్రైవేట్ టీచర్స్ ఫోరం (TPTF) రాష్ట్ర నాయకులు ఈరోజు మంత్రి KTRను ప్రగతి భవన్‌లో కలిసారు. ప్రవేట్ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.