IND vs AUS: TDP మ‌ద్దతు ఆస్ట్రేలియాకే… ఎందుకో తెలుసా?

IND vs AUS: వ‌ర‌ల్డ్ క‌ప్ చివ‌రి మ్యాచ్ ఇండియా ఆస్ట్రేలియాకు మ‌ధ్య జ‌ర‌గబోతోంది. ఈ నేప‌థ్యంలో TDP కార్య‌క‌ర్తలు ఆస్ట్రేలియాకే స‌పోర్ట్ చేస్తామ‌ని అంటున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా జెర్సీ రంగు ప‌సుపు కాబ‌ట్టి త‌మ మ‌ద్ద‌తు ఆస్ట్రేలియాకే అని చెప్తున్నారు.