KCR స‌భ‌లో ఆయుధాల‌తో ప‌ట్టుబ‌డ్డ వ్య‌క్తి

KCR: న‌ర్సాపూర్‌లో సీఎం KCR ప్ర‌చార స‌భ‌లో ఓ వ్య‌క్తి ఆయుధాల‌తో పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. నిందితుడు BRS పార్టీకి చెందిన వ‌ర్క‌ర్ అస్లాంగా గుర్తించారు. ఇత‌ను BRS పార్టీకి చెందిన సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ కూడా చూసుకుంటూ ఉంటాడ‌ట‌. అత‌ను 2017లో NCCలో శిక్ష‌ణ తీసుకున్నాడ‌ని.. అప్ప‌టినుంచి ఆయుధాల‌ను త‌న వ‌ద్దే ఉంచుకున్నాన‌ని పోలీసుల‌కు తెలిపాడు.