Telangana Elections: కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన గాలి అనిల్ కుమార్

Telangana Elections: PCC వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్ (gali anil kumar) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఆయ‌న‌ నర్సాపూర్ టికెట్ ఆశించారు. తన అనుచరులతో సమావేశం అయ్యాక‌ భవిషత్తు కార్యాచరణ ప్రకటిస్తాన‌ని అన్నారు.