Thummala: నేను గెలిస్తే ఏపీలో చంద్ర‌బాబు గెలిచిన‌ట్లే

Thummala Nageswara Rao: నేను గెలిస్తే ఏపీలో చంద్రబాబు (chandrababu naidu) గెలిచినట్లే అని అన్నారు కాంగ్రెస్ నేత‌ తుమ్మల నాగేశ్వరరావు. తెలుగు గడ్డ మీద పచ్చ జెండా ఎగరాలి అనేదే త‌న‌ ఆలోచన అని ఏపీ నుండి వచ్చి ప్ర‌జ‌లు నాకు చేస్తున్న సాయం ఉంచుకోనని తెలిపారు. TDP పార్టీకి చాలా రుణపడి ఉన్నానని పేర్కొన్నారు.