Telangana Elections: బ‌ల‌గం న‌టుల‌తో BRS ప్ర‌చారం..!

Telangana Elections: ప్ర‌ముఖ క‌మెడియ‌న్ వేణు య‌ల్దండి (venu) తీసిన బ‌ల‌గం (balagam) సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. తెలంగాణ యాస‌తో తెలుగు సంప్ర‌దాయాలు.. బంధుత్వాలు, ఆప్యాయ‌త‌ల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. అయితే.. ఆ సినిమాలోని న‌టుల ద్వారా BRS పార్టీ ప్రచారం చేయించింది. బ‌ల‌గం న‌టుల ద్వారా ఈ ప‌దేళ్ల‌లో తమ పార్టీ ఎంత‌టి అభివృద్ధిని తీసుకొచ్చిందో చ‌క్క‌గా చూపించారు. ఆ వీడియోను మీరూ చూసేయండి.