Maharashtra: మహారాష్ట్రలో BRS బోణీ

Maharashtra: మ‌హారాష్ట్ర‌లోని పంచాయ‌త్ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన తొలి విజ‌యాన్ని అందుకుంది. భండారా జిల్లాలో తొమ్మిది గ్రామ పంచాయతీలను BRS గెలుచుకుంది. భండారా జిల్లాలోని 66 గ్రామ పంచాయతీలకు గాను 20 గ్రామ పంచాయతీల ఫలితాలు వచ్చాయి.

భాండారాలో BJP, కాంగ్రెస్, NCPలకు మద్దతుగా ఉండగా, 9 గ్రామ పంచాయతీలపై BRS పార్టీ జెండాను ఎగురవేసింది. BJP, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి వరకు రెండు గ్రామ పంచాయతీలను గెలుచుకున్నాయి. ఒక గ్రామ పంచాయతీలో NCP విజయం సాధించింది.