Ratan Dubey: ఎన్నిక‌ల‌కు ముందు BJP నేత దారుణ హ‌త్య‌

ఛ‌త్తీస్‌గ‌డ్‌లో (chattisgarh) ఎన్నిక‌ల‌కు కొన్ని రోజుల్లోనే దారుణం చోటుచేసుకుంది. ర‌త‌న్ డూబే (ravi dubey) అనే BJP ఎమ్మెల్యే మావోయిస్టుల చేతిలో దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఛ‌త్తీస్‌గ‌డ్‌లోని నారాయ‌ణ్‌పూర్ జిల్లా యూనిట్ ఇన్‌ఛార్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉండ‌గా మావోలు వ‌రుస కాల్పులు జ‌రిపారు. దాంతో అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. దాంతో ఛ‌త్తీస‌గ‌డ్ రాష్ట్రం ఉలిక్కిప‌డింది. భారీ స్థాయిలో పోలీసులు మోహ‌రించారు.