Varun Lavanya: క‌ళ్యాణ వైభోగ‌మే..!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠిల (varun lavanya) పెళ్లి ఫోటో బ‌య‌టికి వ‌చ్చింది. మెగా ఫ్యామిలీ ముందు వ‌రుణ్‌, లావ‌ణ్య కొత్త జంట‌గా ఇచ్చిన పోజ్ ఎంతో ఆక‌ట్టుకుంటోంది.