Varun Lavanya: ఘ‌నంగా మెహెందీ వేడుక‌.. ఫోటోల కోసం క్లిక్ చేయండి

Varun Tej Lavanya Tripathi Marriage: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠిల మెహెందీ ఫంక్ష‌న్ నిన్న రాత్రి ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈరోజు వ‌రుణ్‌, లావ‌ణ్య‌లు వివాహ బంధంతో ఒక‌ట‌వుతారు. భార‌త కాల‌మానం ప్ర‌కారం ఈరోజు రాత్రికి కానీ రేపు కానీ పెళ్లి ఫోటోలను రిలీజ్ చేస్తార‌ని తెలుస్తోంది.