Congress: న‌వంబ‌ర్ 30న వివాహం అంటూ కాంగ్రెస్ చుర‌క‌

Telangana Elections: ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ ఒక పార్టీ మ‌రో పార్టీపై సెటైర్లు వేసుకోవ‌డం కించ‌ప‌రిచేలా పోస్ట‌ర్లు విడుద‌ల చేస్తుండ‌డం చూస్తూనే ఉంటాం. ఈసారి కాంగ్రెస్  (congress) BRS, BJP పార్టీల‌పై సెటైర్ వేసింది. ఆ రెండు పార్టీలు ఒక్క‌టే అని అవి ప్రేమ‌లో ప‌డ్డాయ‌ని చెప్తూ ఒక ఇన్విటేష‌న్ కార్డుని కాంగ్రెస్ రిలీజ్ చేసింది. త్వ‌ర‌లో వీరి పెళ్లి జ‌ర‌గబోతోంది అంటూ శుభ‌లేఖ‌ను కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసారు.