Venkat Reddy: రాజ‌గోపాల్ రెడ్డి చేరిక గురించి నాకేమీ తెలీదు

Telangana Elections: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (komatireddy rajagopal reddy) కాంగ్రెస్ పార్టీలో (congress) చేరే విషయం తనకు తెలియదని అన్నారు సోద‌రుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (venkat reddy). రాజగోపాల్ రెడ్డి చేరికపై నిర్ణయం AICCదేన‌ని అతను త‌న‌తో ఏమీ చర్చించలేదని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం అని వెంకటరెడ్డి పేర్కొన్నారు.