Nijam Gelavali: ఫోటోల కోసం క్లిక్ చేయండి

చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu) స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి (nara bhuvaneswari) నిజం గెలవాలి (nijam gelavali) అనే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. త‌న భ‌ర్త‌ను అక్ర‌మ కేసులో అరెస్ట్ చేయాల‌ని నిజం గెల‌వాల‌న్న ఉద్దేశంతో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.