India Helps Gaza: గాజా బాధితుల‌కు ఇండియా ఏం పంపింది?

Israel Gaza War: గాజాకు చెందిన హ‌మాస్ గ్రూప్ ఇజ్రాయెల్‌పై చేసిన (india helps gaza) దాడుల‌తో యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా వాసుల‌పై ప్ర‌తిదాడులు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో భార‌త్ గాజాలోని ప్ర‌జ‌ల‌కు సాయం చేయాల‌నుకుంది. వారికి అత్య‌వ‌స‌ర వ‌స్తువుల‌ను పంపింది. ఇంత‌కీ గాజా వాసుల‌కు భార‌త్ ఏం పంపిందంటే..

ప్ర‌థ‌మ చికిత్స‌కు కావాల్సిన మందులు

స‌ర్జిక‌ల్ వ‌స్తువులు

గుడారాలు

స్లీపింగ్ బ్యాగులు

ట‌ర్పౌలిన్

సానిట‌రీ న్యాప్కిన్లు

వాట‌ర్ ప్యూరిఫికేష‌న్ ట్యాబ్లెట్లు