BJP Telangana List: ఎన్నికల బరిలో దిగేది వీరేనా?
Telangana Elections: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (bjp telangana list) ఎన్నికల్లో పోటీ చేయనున్న తొలి అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. BRS, కాంగ్రెస్ పార్టీలు (congress) తమ అభ్యర్ధులను ప్రకటించేవరకు ఎదురుచూసిన BJP.. ప్రత్యర్ధి పార్టీల నుంచి పోటీ చేసే వారు ఎవరో చూసి దానికి తగ్గట్టు తొలి జాబితాను సిద్ధం చేసింది. రెడ్డి సామాజిక వర్గానికి 14 సీట్లు, వెలమ వర్గానికి 6, బీసీలకు 24, ఎస్సీ, ఎస్టీలకు 14 సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కోరుట్ల – ధర్మపురి అర్వింద్
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – మునుగోడు
గోషామహల్ – రాజా సింగ్
రమేష్ రాథోడ్ – ఖానాపూర్
గజ్వేల్, హుజూరాబాద్ – ఈటెల రాజేందర్
దుబ్బాక – రఘునందన్‌రావు
బండి సంజయ్ – కరీంనగర్
సోయం బాపూరావు – బోథ్
అరుణ తార – జుక్కల్
బొడిగె శోభ – చొప్పదండి
అన్నపూర్ణమ్మ – బాల్కొండ
తల్లోజు ఆచారి – కల్వకుర్తి
సుధాకర్ రావు – కొల్లాపూర్
వెంకటేశ్వరరావు – సూర్యాపేట
ఏలేటి మహేశ్వర్ రెడ్డి – నిర్మల్
పాల్వాయి హరీష్ – సిర్పూర్
ఎర్రబెల్లి ప్రదీప్‌రావు – వరంగల్ ఈస్ట్
శ్రీరాములు యాదవ్ – మహేశ్వరం
బండారు విజయలక్ష్మి – ముషీరాబాద్
పాయల శంకర్ – ఆదిలాబాద్
పడకంటి రమాదేవి – ముథోల్
ప్రభాకర్ – ఉప్పల్
చింతల రామచంద్రారెడ్డి – ఖైరతాబాద్
జితేందర్ రెడ్డి – మహబూబ్ నగర్
ఆరెపల్లి మోహన్ – మానకొండూరు
సుధాకర్ రావు – కొల్లాపూర్
కూన శ్రీశైలం గౌడ్ – కుత్బుల్లాపూర్
సామ రంగారెడ్డి – ఎల్బీ నగర్
నారాయణరెడ్డి – భువనగిరి