KTR: ఎన్నిక‌ల్లోపు రైతులంద‌రికీ రుణ మాఫీ

అసెంబ్లీ ఎన్నికల్లోపు (telangana elections) మిగిలిన రైతులందరికీ రుణమాఫీ చేస్తామ‌ని ఐటీ శాఖ మంత్రి KTR హామీ ఇచ్చారు. రుణమాఫీపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోపు మిగిలిన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్ర‌క‌టించారు.