Gone Prakash: 5 సార్లు ఓడిపోయినోడిని కీల‌క నేత అంటారేంటి?

Telangana Elections: ఐదు సార్లు ఓడిపోయిన తుమ్మల నాగేశ్వర్ రావును (thummala nageswara rao) ఖమ్మం జిల్లాలో కీలక నేత లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారని మండిప‌డ్డారు సీనియ‌ర్ నేత గోనె ప్రకాష్ (gone prakash). ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానానికి గోనె ప్ర‌కాశ్ ఫిర్యాదు చేసారు. బలహీన వర్గాలకు తెలంగాణ బాధ్యతలు అప్పగించాలని ఇతర పార్టీల్లో నుండి వచ్చిన 12 మందికి టికెట్ ఇచ్చారని ఆరోపించారు. సర్వే రిపోర్టులు అంటూ రేవంత్ రెడ్డి తన వర్గం వాళ్లకే టిక్కెట్లు ఇచ్చుకున్నాడని పార్టీ కోసం పనిచేసిన వారికి అన్యాయం జరిగిందని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.